విద్యార్థులకు వెయ్యి జతల దుస్తుల పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంకి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా…

ఎన్.పి.సావిత్రమ్మ మహిళా కళాశాలలో బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణనికి భూమి పూజ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం ఆగస్ట్-21 ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య అత్యంత కీలకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్.పి. చెంగల్రాయ నాయుడు బీసీ…

ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదలే

మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-21: జానపద దినోత్సవం సందర్భంగా జానపద పాటల మాసొస్తవ కార్యక్రమంలో భాగంగా మనసంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జానపద పాటల పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జిల్లా…

ఏసీబీ వలకు చిక్కిన ఏలేశ్వరం నగరపంచాయతీకమిషనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏసీబీ వలలో ఏలేశ్వరం కమిషనర్ కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ని వేధిస్తున్న కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్ కి సంబంధించిన కాంట్రాక్టు…

ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలి aతవణంపల్లె ఎసై చిరంజీవి

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-21 వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లె ఎస్ ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామములోని నిర్వాహకులు…

పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-21 పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పూతలపట్టు మండల కేంద్రంలోని పోలీసు స్టేషను సమీపంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్న క్యాంటీన్…

హత్య రాజకీయాలు చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నీ వెంటనే అరెస్టు చేయాలి..టిడిపి నాయకులు..///

కావలి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ://// కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దగదర్తి మండలం టిడిపి ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి అన్నారు. రెండు రోజుల క్రితం…

3,9డివిజన్ ఇంచార్జ్ లచే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కి ఘన సన్మానం..////

మన న్యూస్,ప్రతినిధి నాగరాజు, ఆగష్టు 21 నెల్లూరు ://: నెల్లూరు జిల్లా వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆయన యొక్క స్వగృహంలో వైఎస్ఆర్సిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ అక్కల రెడ్డి నారాయణ. రెడ్డి మరియు 9వ డివిజన్…

నేడు ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జాతీయ వర్క్ షాప్ ను స్థానిక లారీ వొనెర్స్ అస్సోసియేసన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత విలేకరుల సమావేశమలో తెలిపారు.ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్…

జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ గా పేరు గడించిన నిడిగుంట అరుణ అరెస్ట్

మన న్యూస్, నెల్లూరు: జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా.. శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్‌గా పేరుగడించిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్…