మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు
మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…
కూటమి ప్రభుత్వము కొట్టియా సరిహద్దు సమస్య పరిష్కరించేయాలి
మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొట్టియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ…
గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర…
మార్కెట్ లోకి కియా కారెన్స్ క్లావిస్ ఈవి కారు ఆవిష్కరణ
మన న్యూస్,తిరుపతి,: తిరుపతి రూర ల్ మండల పరిధిలోని చెన్నై – బెంగుళూరు జాతీయ రహదారి లో ఉన్న హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం కియా కారెన్స్ క్లావిస్ ఈ వి కారు ఆవిష్కరించడం జరిగింది.…
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది…డాక్టర్ హరిప్రసాద్ ఇంటికి విచ్చేసిన మంత్రి రామానాయుడు…
మన న్యూస్,తిరుపతి : తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరు తోందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు…
ఈవీఎం, వీవీప్యాట్ గోదాములకు పటిష్ట భద్రత..జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
కాకినాడ, జూలై 25 మన న్యూస్ :– ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును శుక్రవారం…
అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు కు రిజిస్ట్రేషన్
పిఠాపురం జూలై 25 మన న్యూస్ :– పిఠాపురం స్థానిక కోర్టుల ఆవరణలో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు శనివారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలియజేశారు. కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన…
గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా సుబ్బారావు
గొల్లప్రోలు జూలై 25 మన న్యూస్ : గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు నియమితులయ్యారు. మండల పరిధిలో మూడు సొసైటీలు ఉండగా గొల్లప్రోలు, చేబ్రోలు సొసైటీలు టిడిపికి, చెందుర్తి సొసైటీ జనసేనకు కేటాయిస్తూ ఇరు పార్టీల…
ఎమ్మెల్యేని విమర్శించడం వైసిపి నేతలకు తగదు
గూడూరు, మన న్యూస్ :- నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామని వాస్తవాలు తెలుసుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని ఎస్సీ…
గూడూరు ప్రజల తీర్పుని అవమానపరిచే హక్కు వైసీపీకి లేదు!
గూడూరు, మన న్యూస్ :- గూడూరులో ఓటమిని తట్టుకోలేక… ఓటమిని గౌరవించలేక… ప్రజల తీర్పును తుంచేసే స్థాయికి వైసీపీ నేతలు మాటలు ద్వారా దిగజారారని తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్ విమర్శించారు.. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…