నవ వధువుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సహాయ హస్తం…!కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేలు పెళ్లి కానుక అందజేత…!
ఉదయగిరి అక్టోబర్ 5 :(మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ, మాసాయిపేట గ్రామంలో షేక్ పీర్ అహ్మద్ – షరీఫా దంపతుల కుమార్తె షేక్ సాజిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్
తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి…
బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్
బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…
మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్…
మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం విజయవంతం..
శంఖవరం/కర్నూలు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కార్యవర్గ సమావేశాన్ని మంత్రాలయం మండల అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,…
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది:….. ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు
*కోవూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ. మన ధ్యాస , కోవూరు,అక్టోబర్ 4:డ్రైవర్ల సేవలో పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 90 వేల 669 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం అందించి కూటమి ప్రభుత్వం పక్షపాతి అని ప్రక్షపాత…
దసరా శుభాకాంక్షలతో పాత స్నేహానికి కొత్త ఊపిరిడీజీపీ బీ శివధర్ రెడ్డిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పండుగలు బంధాలను మరింత బలపరుస్తాయి — అదే విషయాన్ని నిరూపించింది రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ బీ శివధర్ రెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలయిక.శనివారం ఎమ్మెల్యే కాంతారావు దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి డీజీపీని…
కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుంది: మంత్రి నారాయణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి నాయకులు చిత్రపటానికి మంత్రి పి…
ఏలేశ్వరం వైభవోపేతంగా అమ్మవారి నిమజ్జనం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహల నిమజ్జన వేడుకలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారిని…
ఈనెల 19 న పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ సభకు వేలాది మంది తరలి రావాలి, మంద వెంకటేశ్వరరావు మాదిగ, పిలుపు…
వింజమూరు,అక్టోబర్ 04 :(మన ధ్యాస న్యూస్ ):// పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు శనివారం వింజమూరు లోని స్థానిక వి ఆర్ ఫంక్షన్ ఫ్లాజాలో ఉదయగిరి నియోజకవర్గస్థాయి,సమీక్షా సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జీ పందిటి అంబేద్కర్…