నెల్లూరు రూరల్ కోడూరుపాడు లో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం
మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,నవంబర్ 9: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, కోడూరుపాడు గిరిజన కాలనీ నందు సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో గిరిజనలకు ఉచిత వైద్యం అందించేందుకు, ఆరోగ్య గుర్తింపు కార్డులను అందజేసిన టిడిపి…
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగృహంలో కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రిని భగవంతుడి ఆశీస్సులతో…
అద్దంకి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని..!!
కనిగిరి నవంబర్ 8 మన ధ్యాస న్యూస్ :// కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామ వాస్తవ్యులు అద్దంకి నాగమల్లేశ్వరరావు, శ్రీమతి వైదేహి దంపతుల కుమారుడు చిరంజీవి నాగరాజు, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం…
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తిరుపతి జిల్లా ఆయిల్ టాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్
మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 7: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ టాంకర్స్ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారని తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్ తెలిపారు. ఈ…
నెల్లూరులో నేచర్ ఈవెంట్స్ ఎక్స్పపో ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్గానిక్ మేళా
మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 7 :నెల్లూరు నగరంలో “నేచర్ ఈవెంట్స్ ఎక్స్‌పో” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల్లూరు ఆర్గానిక్ మేళా మెగా ఎక్స్‌పో ను నెల్లూరు గల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
నెల్లూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి అప్పు ఇచ్చి మోసపోయిన మహిళ ఆవేదన
మన ధ్యాస, నెల్లూరు, నవంబర్ 7: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం మాదాల నాగభూషణమ్మ విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…… నెల్లూరు, పొదలకూరు రోడ్డు, నేతాజీ నగర్ లో మా ఇంటి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
తవణంపల్లి నవంబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు పై కార్య క్రమoలో క్యాన్సర్ నివారణ పై అవగాహన స్లొగన్స్ చెపుతూ తవణంపల్లె పుర వీధులలో ర్యాలీ…
నెల్లూరు కలెక్టరేట్‌లో లిఫ్ట్..ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల..
నెల్లూరు, నవంబర్ 07 మన ధ్యాస న్యూస్ :// : కలెక్టరేట్‌కు నిత్యం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ప్రజల సౌకర్యార్థం లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చెప్పారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన లిఫ్ట్‌ను కలెక్టర్…
దుత్తలూరులో రైతులకు యూరియా, శనగ విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!
రైతు సంక్షేమమే మా లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ఎరువులు ప్రతి రైతుకూ అందేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలు..! దుత్తలూరు నవంబర్ 7 మన ద్యాస న్యూస్ :// దుత్తలూరు మండల కేంద్రంలో రైతు సంక్షేమం లక్ష్యంగా రైతు భరోసా…
సోమవరప్పాడు గ్రామంలో ఘనంగా శ్రీ సోమనాథ స్వామి, సాయిబాబా నూతన ఆలయ మహా ప్రతిష్ఠ..!
ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్..! జలదంకి నవంబర్ 7 మన ధ్యాస న్యూస్ :-జలదంకి మండలం సోమవరప్పాడు గ్రామంలో విశేష భక్తిశ్రద్ధల మధ్య చేవూరి జనార్దన్ రెడ్డి – సులోచనమ్మ దంపతుల చేతుల మీదగా నిర్మించిన…