ఆత్మకూరు, జనవరి 25,మన ధ్యాస,.(నాగరాజు కె ).

ఆత్మకూరు పట్టణ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఉదయగిరి డిపో ఆర్టీసీ కండక్టర్, ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహించడంతోపాటు చిత్రలేఖనంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రముఖుల చిత్రపటాలు గీయడంలో సుదర్శన్ దిట్ట. అతనే ముద్దుతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *