ఏపీ లిక్కర్ స్కాంలో.. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్ర హింసలు – ట్ అధికారులు కొట్టడంతో ఆసుపత్రిల పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్
సిట్ అధికారులు చిత్రవద్ధ చేశారని డీజీపీకి స్వయంగా లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్.అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు.సిట్ అధికారులు తీవ్రంగా కొట్టడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.సిట్ అధికారుల వేదింపులు, చిత్రవధపై నేడు హైకోర్టులో…