Tag: #MananewsTelugu

పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…

వ్యవసాయ యాంత్రీకరణకు ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రాధాన్యత – మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల అభివృద్ధి ఎన్‌డిఎ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.ఆయన సింగరాయకొండలో జరిగిన కొండపి వ్యవసాయ…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తుపంతగాని వెంకటేశ్వర్లుహైకోర్టు న్యాయవాది

విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది…

యాదమరి మండలంలో నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి…

టాక్ ఆఫ్ ది టౌన్ ముని రామ్ రెడ్డి కి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు

అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని…

జర్నలిస్టు శివమూర్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు..

తిరుపతి,మన ధ్యాస : సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివమూర్తి ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2025లో భాగంగా జరిగిన వే…

సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం

మన ధ్యాస న్యూస్ కొత్తపట్నం మండలంలో సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక సహోద్యామ వేదిక కార్యదర్శి గడ్డం అమృతపాణి మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యులకు వజ్రాయుధం లాంటిది ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో సమాచారం…

కట్టమంచి హరిణి రెడ్డికి జన్మదినశుభాకాంక్షలు.    

చిత్తూరు, మనధ్యాస, అక్టోబర్ 12 కట్టమంచి హరిణి రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం వారి స్వగ్రామం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి జేఏసీ కుటుంబ సభ్యులు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 50 మందికి ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై వివక్ష, హింస, బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిల…

నూతన పంచాయతీ కార్యదర్శి నీ మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామపంచాయతీ కార్యదర్శిగా గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మూలుగుంటపాడు గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో నడిపించి, ఎల్లప్పుడూ ప్రజలుకు అందుబాటులో…