రేణిగుంటలో వైభవంగా గంగమ్మ జాతర… భారీ పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు..
రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర. రేణిగుంటలో ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహణకు పోలీసుల ప్రత్యేక చర్యలు… రేణిగుంట ఆగష్టు 17.తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణంలో నిర్వహించే శ్రీ గంగమ్మ జాతరకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రేణిగుంట…