Month: June 2026

బెంగళూరు కిమ్స్ హాస్పిటల్ లో పుల్లయ్య నీ పరామర్శించిన టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట రెడ్డి…

ఉదయగిరి, జూన్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె… ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ దుంప వారి పల్లి గ్రామానికి చెందిన ఆదికొండు పుల్లయ్య కి ఇటీవల కాలంలో స్ట్రోక్ పెరాలసిస్ వంటి అనారోగ్యాలతో బెంగళూరుకు కిమ్స్ హాస్పిటల్ లో…

అర్ధగిరి ‘గిరి ప్రదక్షణ’ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

తవణంపల్లె, జూన్ 26 మనద్యాస(నాగరాజ. ఎస్ ) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేస్వామి దేవస్థానంఅభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న గిరి ప్రదక్షణ రోడ్డుకు శుక్రవారం లాంచనంగా భూమిపూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

రేణిగుంట జూన్ 26.గాజులమండ్యంలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా కొలువుదీరిన శ్రీరాముడికి, సీతాదేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం అత్యంత…

ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు కేరాఫ్ అడ్రస్ సీసీఎ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 26 : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం (సీసీఎ) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి…

గుర్తు తెలియని వ్యక్తి మృతి… వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని రేణిగుంట పోలీసుల విజ్ఞప్తి.

​రేణిగుంట జూన్ 26. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలోని ఖాదర్ బాషా సర్కిల్ వద్ద స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసులు తెలిపిన…

నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ప్రత్తిపాటి పుల్లారావు, బొల్లినేని వెంకట రామారావు..

ఉదయగి జూన్ 26, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. నాగ్‌పూర్ లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ ని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , తెలుగుదేశం…

సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ట కార్యక్రమనికి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ 15000 రూపాయలు విరాళం…

కొమ్మి గ్రామ హరిజనవాడలో శనివారం నుంచి సోమవారం వరకు జరగబోయే సీతాలమ్మ బొడ్డు రాయి ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు అధినేత వెంకటాద్రి నాయుడు, ట్రస్టు సభ్యులు చెరుకూరి నవీన్ లకు ఆహ్వానం.. కొండాపురం,…

నెల్లూరులో మహానగరాలకు దీటుగా “అసలే ఫర్నిచర్ హోమ్” స్టోర్ శుఖారంభం

మన ధ్యాస, నెల్లూరు, జూన్ 25 : నెల్లూరు నగరంలో బీబీనగర్, మినీ బైపాస్ రోడ్డు, జివిఆర్ఆర్ కాలేజ్ పక్కన గురువారం అసలే ఫర్నిచర్ హోమ్ స్టోర్‌ తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కోటం…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలకు ఆత్మహత్య నివారణ పై అవగాహన సదస్సు

మన ధ్యాస, నెల్లూరు,జూన్ 25నెల్లూరు జిల్లా ఐసిడిఎస్ పిడి బి.హేన సుజన్ ఆదేశాల మేరకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం మహిళలు మరియు పిల్లలలో ఆత్మహత్యలు నివారణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమమును ఏర్పాటు చేయడం…

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మండల యువత అధ్యక్షులు గజేంద్ర.

బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో…