Month: February 2026

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు మన ధ్యాస ఫిబ్రవరి-20 ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్తూరు విభాగ పరిధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రధాన నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ కరపత్రికను నాయకులు ఆవిష్కరించారు. జిల్లా…

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఘనంగా సన్మానం.. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. బిచ్కుంద మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్ని కల్లో మెజార్టీ…

ఒంగోలులో పిఎంజె జ్యువెల్స్ నూతన స్టోర్ శుబారంభం

మన ధ్యాస , ఒంగోలు,ఫిబ్రవరి, 20 : దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన పీఎంజే జ్యువెల్స్ తమ విస్తరణలో భాగంగా శుక్రవారం ఒంగోలులో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. గుంటూరు రోడ్‌లోని అద్దంకి బస్టాండ్…

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం

చైతన్యపురి లో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా 5వ బ్రాంచ్ ప్రారంభం – ఆధునిక స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో చైతన్యపురి శివాజీ బొమ్మ సర్కిల్ సమీపంలో ప్రముఖ రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ తమ 5వ బ్రాంచ్‌ను…

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, మర్రివీడు గ్రామాల్లో సచివాలయం పరిధిలో గల ఐసీడీఎస్ అధికారులు సూచనలతో బాల వివాహాలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్డింగ్ అన్నవరం…

యర్రవరం సచివాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన పై అవగాహన

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి సూచనలతో బాల్య వివాహలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి చక్రవేణి ముఖ్య…

హెరిటేజ్ సంస్థ పై వైకాపా ఆరోపణలు సరికావు – బొల్లినేని

కొండాపురం, ఫిబ్రవరి 19,మన న్యూస్,(నాగరాజు కె ). హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా మరియు వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని అందుకే వారు చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం…

కొండాపురం మండల టిఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షులు గుడాల మనోహర్ వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు.

కొండాపురం,ఫిబ్రవరి 19,మన న్యూస్,(నాగరాజు కె ). కొండాపురం మండలం మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గుడాల మనోహర్ వివాహ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట…

గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి.. శిక్షణ అధికారి మల్లికార్జున్ గౌడ్

మన ధ్యాస, నిజాంసాగర్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి వార్డు సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని శిక్షణ అధికారి మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నాలుగో రోజు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన…

నా కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలంటూ అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన-లీలా మాధురి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నా కుటుంబ సభ్యుల నుండి నా ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన కిలాడి లీలా మాధురి మీడియా ముందు ఆవేదన వెల్లబుచ్చింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా కుటుంబ…