ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం -ఉద్యోగులకు ప్రాణ సంకటం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు అధికారులకు ప్రాణ సంకటంగా మారాయని గ్రామ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. రాష్ట్ర అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గత నాలుగు రోజులుగా ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన…