కలిగిరి మండల అధ్యక్షులు గా ఎన్నికైన పూసల వెంగపనాయుడు.. కీ అభినందనలు వెల్లువ..
కలిగిరి, (మన న్యూస్ ప్రతినిధి) ఫిబ్రవరి 23,(నాగరాజు కె ). నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పూసాల వెంగపనాయుడు నియమితులయ్యారు.ఈ సందర్భంగా కలిగిరి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వ, శుభాకాంక్షలు తెలియజేస్తూ,…