రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
తవణంపల్లి జనవరి 4 మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టునియోజకవర్గం తవనంపల్లి మండలంలోరాజముద్రలతో కూడుకున్న రైతు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రంగ రంగ వైభవంగా చేపట్టారు.2024…