Month: January 2026

2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో అద్భుతం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి.

రికార్డు స్థాయిలో దాన్యం కొనుగోలు..జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి వరికుంటపాడు జనవరి 3,మన న్యూస్ (నాగరాజు కె ) గత సంవత్సరం 2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతం అని జిల్లా గ్రంథాలయ సంస్థ…

అన్నదాతకు స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ధర్మకర్త సూర్యనారాయణ.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం వరికుంటపాడు జనవరి 3, మన న్యూస్, (నాగరాజు కె). వారికుంటపాడు మండలం వైకుంటపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు…

శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో టిడిపి నాయకుల ప్రత్యేక పూజలు.

వరికుంటపాడు, జనవరి 03,మన న్యూస్,(నాగరాజు కె). వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో…

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన.. మండల ప్రత్యేక అధికారి వామన్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను మండల ప్రత్యేక అధికారి వామన్ రావు పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపిఓ శివ…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించండి.

తవణంపల్లి జనవరి 2 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గాజులపల్లి గ్రామం నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రోడ్డు భద్రతా పై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు, అవగాహన కలిగి ఉండాలని తవణంపల్లి…

బొమ్మబోరుసు ఆటపై పోలీసుల దాడి – ఐదుగురు అదుపులోకి..ఎస్ ఐ శివకుమార్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్. మండలంలోని గున్కూల్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నారని అందిన సమాచారంతో నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్…

మదనపల్లి జిల్లా సాధన నాయకుడు పీటీఎం శివప్రసాద్‌కు ఘన సత్కారం

633 రోజుల ఉద్యమం ప్రజల ఆకాంక్షకు ప్రతీక : ప్రజా సంఘాల నేతల ప్రశంస మదనపల్లి, మన ధ్యాస ప్రతినిధి:మదనపల్లి జిల్లా కేంద్రంగా అవతరించేందుకు కీలక పాత్ర పోషించిన మదనపల్లి జిల్లా సాధన కమిటీ కన్వీనర్, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ను…

కోడే వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వంలో పేదలకు ఆర్థిక సాయం.

కొండాపురం, మన న్యూస్, జనవరి 02,(నాగరాజు కె). శ్రీ పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామ సర్పంచ్ చాగంటి కృష్ణ గ్రామంలో నీ ఎస్సి కాలనీ చెందిన గోసాల చిన్న రామయ్య, కీ మరియు గోసాల…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తవణంపల్లి/ జనవరి 2 మన ద్యాస తవణంపల్లి- అరగొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసు వారి వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదములో మరణించిన వ్యక్తి వివరాలు.వంక రాజు సురేష్ కుమార్ వయసు(21) సంవత్సరాలు, తండ్రి వంకరాజు సుధాకర్ ఎల్లవపల్లె విలేజ్, పోరుమామిళ్ల…

పిసిసి,ఎంపీ షట్కర్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినజహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

మన ధ్యాస,హైదరాబాద్,హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కుజహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మర్యాదపూర్వకంగా స్వగృహంలో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…