బంగారుపాళ్యం జనవరి 3 మన ద్యాస

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంకు చెందిన ఆంధ్రపత్రిక,బిగ్ టివి రిపోర్టర్ కె.పి. రంగనాథ్ జన్మదిన వేడుకలను బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ప్రెస్ క్లబ్,ఊటీ టీ ప్యాలస్ వద్ద పాత్రికేయులు, యువ నాయకుల నడుమ కేక్ కటింగ్ చేసి అందరికీ పంచి పెట్టారు.ఈ అతన్ని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విలేకరులు,యువ నాయకులు,స్నేహితులు పాల్గొన్నారు.తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *