విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం,డిసెంబర్ 31 :విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు వి పి ఆర్ ఫౌండేషన్…