రెడ్డి సామాజిక వర్గం చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక..!!!
కందుకూరు, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ ):// కందుకూరు నియోజకవర్గం ఓలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామం వాళ్లు17 తేదీ శుక్రవారం. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కార్యకర్తలు 13 కుటుంబాలు తెలుగుదేశం…