మాలేపాటి భానుచందర్ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
మాలేపాటి భానుచందర్ అకాల మరణంపై శోకసంద్రంలో దగదర్తి – ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..! దగదర్తి, అక్టోబర్ 19 :(మన ధ్యాస న్యూస్ ):// దగదర్తి మండలానికి చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు…