Month: September 2025

సహజ సిద్ధంగా అడాలి వ్యూ పాయింట్,జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి,

మన ధ్యాస పార్వతీపురం, సెప్టెంబర్ 23:- అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా…

నియోజకవర్గము నుండి జిల్లా కేంద్రానికి రోడ్డు ఏర్పాటు చేయండి..!అసెంబ్లీలో గళం విప్పిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!

అమరావతి, ఉదయగిరి, సెప్టెంబర్ 23 (మన ద్యాస న్యూస్ )://// ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రం నుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాసనసభలో తమ…

జోన్నగురకల గ్రామంలో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరం

తవణంపల్లి: మన ధ్యాస సెప్టెంబర్-23 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జొన్నగురకల సచివాలయ పరిధిలోని జోన్నగురకల గ్రామంలో “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు విభిన్న రకాల ఆరోగ్య…

ఐకెపి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 23:నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా కార్యాలయంలో పేర్చి సాంప్రదాయ గీతాల మధ్య మహిళలు ఉత్సాహంగా…

రేపు మండల కేంద్రంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 22 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారు.జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరుగుదొడ్లు నిర్మించినప్పటికి ప్రారంబానికి నోచుకోక అలాగే ఉండిపోయింది…

పూతలపట్టు నియోజకవర్గం. డిపిఓ ఆదేశాలతో తుంబకుప్పంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర.

బంగారుపాళ్యం,సెప్టెంబర్ 22. మన ద్యాస :బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య లోపాన్ని గ్రామ మరియు మండల స్థాయి అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం బంగారుపాళ్యం మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్. రవితేజ జిల్లా పంచాయతీ…

అంగన్‌వాడి కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు – తల్లి పాల, చిన్నపిల్లల పోషకంపై అవగాహన… సిడిపిఓ సౌభాగ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22:పిట్లం మండల కేంద్రంలో ఏడవ,నాలుగవ అంగన్‌వాడి కేంద్రాల్లో ఈ ఏడాది పోషకాహార మాసోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం చిన్నపిల్లల సక్రమమైన పోషణ,ఆరోగ్య పరిరక్షణపై కుటుంబ సభ్యులలో అవగాహన పెంపొందించడం అని…

అయ్యా! నాకు న్యాయం చేయండి కలెక్టర్ వద్ద వృద్ధురాలి మొర…///

(మన ద్యాస న్యూస్): నెల్లూరు ప్రతినిధి, సెప్టెంబర్ 22:/// నా కుమారుడు ఇంటి నుంచి గెంటి వేశాడు న్యాయం చేయండి..తక్షణం న్యాయం చేస్తామని మానవత్వంతో స్పందించిన కలెక్టర్…..నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా…

ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకంపై అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

అధ్యక్ష మెట్ట వాసులకు సురక్షిత మంచినీరు అందించండి..! అమరావతి సెప్టెంబర్ 22 :(మన ద్యాస న్యూస్):/// అమరావతిలో జరుగుతున్న శీతాకాలం సమావేశాలలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మెట్ట ప్రాంత సమస్యలపై గళం విప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో…

గోర్గల్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో, మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నవరాత్రి ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా సాగుతున్నాయి. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోగా, అమ్మవారి ఆలయం ప్రాంతమంతా…