Month: June 2025

నెల్లూరులో ఐ – జనరేషన్ ప్రీస్కూల్ ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిచే శుభారంభం

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,జూన్ 14: నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద పాత పోలీస్ కాలనీ లో ఐ- జనరేషన్ ఫ్రీ స్కూల్ ను శనివారం తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సాయం బాధితులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తుందని హెల్పింగ్ యూత్ సభ్యులు అన్నారు. ఏలేశ్వరం 1…

మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యం.. నగరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్

వెదురుకుప్పం మన న్యూస్: పోలీసు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంఎస్ఆర్ పురం న్యూస్… మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యమవుతుందని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజిత్ అన్నారు శనివారం కార్వేటి నగర్ మండలం కృష్ణాపురం జలాశయం వద్ద ఉదయం…

ఆదివారం పాకల బీచ్ లో 1500 మందితో యోగా కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించబడుతున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, 15 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు, పాకల బీచ్ వద్ద పెద్ద ఎత్తున 1500 మందికి సామూహిక యోగ ప్రదర్శన జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సామాజిక…

శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్.

బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ గారు మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహా లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీ 06.06.02025 నుండి 16.06.2025 జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కళ్యాణోత్సవం…

ధర్మ పాలకుడు మన చంద్రబాబు-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్.అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు అంశాల మధ్య ఎక్కడా ప్రాధాన్యతా క్రమంలో హెచ్చుతగ్గులు రాకుండా చూసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకెళుతున్న ధర్మ పాలకుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక…

కూటమి పాలనలో అభివృద్ధి ,సంక్షేమంతో ముందుకు సాగుతాం…. సూళ్లూరుపేట మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

మన న్యూస్ ,సూళ్లూరుపేట:*కూటమి ప్రభుత్వ ఏడాది విజయోత్సవ సభలో సూళ్లూరుపేట నియోజకవర్గం సమన్వయకర్త.*పాలనలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ బాబు ఆలోచనలు భేష్.*పాలనలో కార్యకర్తలకు పెద్దపీట *ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ముందుంటాం.కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి…

ప్రజలు ప్రశ్నించినా కేసులు పెడతారా…….. కాకాని పూజిత

మన న్యూస్, మనుబోలు:*మనుబోలు మండల కేంద్రంలో శ్రీమతి కాకాణి పూజితమ్మ పర్యటన*మహానేత వైయస్సార్ విగ్రహానికి నివాళులు.*మనుబోలు మండలంలో కాకాణి వారసురాలికి అందిన ఘన స్వాగతం.*పూజితమ్మను కలవడానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు.*పిడూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక…

ఏడాది పాలనలో అభివృద్ధి పరుగులు

మన న్యూస్ ,నెల్లూరు : ది పాలనలో అభివృద్ధి పరుగులు* నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు..* భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు..* మంత్రి నారాయణ సార్ వ్యూహాత్మక ఆలోచనలతోనే నెల్లూరు అభివృద్ధికూటమి…

రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురుదెబ్బ…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి సుప్రీం కోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు కేసులో ఎదురుదెబ్బ తగిలిందిని, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను తక్షణమే విడుదల…