టిడిపి పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటా..
మన ధ్యాస ప్రతినిధి గాజువాక అక్టోబర్ 9: జగ్గు సెంటర్ సమీపంలో గల క్లబ్లో సర్వసిద్ధ అనంతలక్ష్మి మనసులో మాట బయటకు పెట్టడం జరిగింది. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెండు కంపెనీలు నడుపుతూ జీవనం సాగిస్తున్న సమయంలో 2014 తెలుగుదేశం పార్టీ…