

మనన్యూస్, వార్తకి స్పందన
సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి
మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మనన్యూస్ పత్రికలో వార్త ప్రచురించినందుకు పట్టణ ప్రజలు మన న్యూస్ పత్రిక యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.
