Category: ఆంధ్రప్రదేశ్

సహజ సిద్ధంగా అడాలి వ్యూ పాయింట్,జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి,

మన ధ్యాస పార్వతీపురం, సెప్టెంబర్ 23:- అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా…

జోన్నగురకల గ్రామంలో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరం

తవణంపల్లి: మన ధ్యాస సెప్టెంబర్-23 తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జొన్నగురకల సచివాలయ పరిధిలోని జోన్నగురకల గ్రామంలో “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు విభిన్న రకాల ఆరోగ్య…

రేపు మండల కేంద్రంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 22 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారు.జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరుగుదొడ్లు నిర్మించినప్పటికి ప్రారంబానికి నోచుకోక అలాగే ఉండిపోయింది…

పూతలపట్టు నియోజకవర్గం. డిపిఓ ఆదేశాలతో తుంబకుప్పంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర.

బంగారుపాళ్యం,సెప్టెంబర్ 22. మన ద్యాస :బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య లోపాన్ని గ్రామ మరియు మండల స్థాయి అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం బంగారుపాళ్యం మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్. రవితేజ జిల్లా పంచాయతీ…

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సమావేశం

చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21 రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి,…

ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్న వెన్న శివ పై తప్పుడు కథనాలు సరికాదు..

శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెన్నా శివ పై ఒక దినపత్రికలో ప్రచురించిన అసత్య కథనాలపై శంఖవరం మండలం కత్తిపూడి తెదేపా నాయకులు మండిపడ్డారు.సుదీర్ఘకాలం నుండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ, రాష్ట్ర టి ఎన్…

విజయవంతమైన మెగా మెడికల్ క్యాంప్

మన ధ్యాస, సాలూరు,సెప్టెంబర్ 20:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు కి విశేష స్పందన లభించింది సుమారు 300 మందికి…

వెంగంపల్లిలో ఆరోగ్య వైద్య శిబిరము.

తవణంపల్లి సెప్టెంబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరము ను శనివారం వెంగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరం ద్వారా…

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి పనితీరు అద్భుతం.ఎం మహేష్ స్వేరో,జనసేన నాయకులు,

చిత్తూరు సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించి,అనతికాలంలోనే చిత్తూరు కీర్తిని పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా,పార్లమెంటుకు నిత్యవిద్యార్తిలా క్రమశిక్షణగా హాజరుకావడం,నిరంతరం…

తిరుమలలో అన్నదానంకు 10లక్షల విరాళంశ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు

బంగారుపాళ్యం సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లికి చెందిన శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన…