అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన- ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం వైసిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…