

మన న్యూస్ అన్నవరం (అపురూప్) మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆశీస్సులతో మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ప్రోత్సాహంతో ప్రతిపాడు నియోజకవర్గ ప్రచార కమిటీ (పబ్లిసిటీ వింగ్) కన్వీనర్ గా అన్నవరం యువ నాయకులు, సరమర్ల మధుబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.