విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!
Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…