అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వారి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

పుత్తూరు మన న్యూస్ జూన్ 1. ఎందరకు ఎన్నో సేవలు చేసిన మాతృమూర్తి పేదల పెన్నిధి గుంటుమడుగు సంజీవరాజు కుమార్తె ప్రస్తుత తమిళ నాడు ఏబికేఎంఎస్ మహిళ అధ్యక్షులు చమర్తి శోభా రాజు వారి 73వ జన్మదిన సందర్భంగా పుత్తూరులో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహమునకుపూ గజమాల వేసి నివాళులు అర్పించి వచ్చిన వారికి చాక్లెట్స్ పంచారు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ పుత్తూరు కేఎన్ రోడ్ లో గల ఆఫీసు నందు కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలు వత్తాలు మాట్లాడుతూ వారు చేసిన సేవలు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు ఫీజులు సహాయం చేశారు రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్ కి పుత్తూరు వారికి ఎంతో సహాయం చేశారు ఈమె నిగర్వి అల్పసంతోషి ఈమె చెన్నైలో ఉన్న కంపెనీలో ఎంతోమంది పేదలకు ఉద్యోగాలు కల్పించారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథిగా డాక్టర్ రవిరాజు పాల్గొని శోభ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఏపీ అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు ముఖ్య కార్యదర్శి కోనేటి రవిరాజు ఏపీ యూత్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం రాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె చంద్రబాబు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రామచంద్రరాజు కు శాఖ అధికారి ప్రసాద్ వర్మ మోహన వర్మ బాబు మరియు రిటైట్మెంట్ ఉద్యోగులు అధ్యక్షులు గుణశేఖర్ రెడ్డి బాల కృష్ణమరాజు రామ్మూర్తి రాజు రామచంద్రారాజు అక్కగారి బంధువులు మోహనరాజు నాగభూషణం రాజు పాల్గొని శోభ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా గజమాలతో దుస్సాలు వల తో సత్కరించారు

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు