ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు కేరాఫ్ అడ్రస్ సీసీఎ.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 26 : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం (సీసీఎ) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి…