ఐరాల మనద్యాస ప్రతినిధి మే 05 (నాగరాజ సరకింటి )
పెద్దలు,సీనియర్ రాజకీయ నాయకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్దకర్మ మరియు సంతాప సభలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ రావు కి నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుమారుడైన జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ని శనివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ హాల్లో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన చిత్తూరు జిల్లా పూతలపట్టు నాయకులు మహేష్ స్వేరో