కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా విభాగాలు.
మన ధ్యాస, చిత్తూరు, సెప్టెంబర్-19 కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మదనపల్లె మెడికల్ కళాశాల ప్రాంగణంలో కదం తొక్కిన ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన, విద్యార్థి ,సోషల్ మీడియా, మరియు అనుబంధ విభాగాలు. జగన్మోహన్…