చిత్తూరు డిసెంబర్ 7 మన ధ్యాస
ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయాన్ని బీవీ రెడ్డి కాలనీలో వారి నివాసంలో సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డా,, సి ఆర్ రాజన్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్,కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా కార్యనిర్వ కార్యదర్శి జయచంద్ర నాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, తెలుగు యువత నాయకులు యువరాజ్, తదితరులు.






