Category: ఆంధ్రప్రదేశ్

పిట్టల మల్లయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్*

నర్సంపేట, మన ధ్యాస: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో బీసీ నాయకులు పిట్టల రమేష్ ముదిరాజ్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల మల్లయ్య ముదిరాజ్ దశదిన కర్మ కార్యక్రమంలో బీసీ…

గత పాలకుల నిర్లక్ష్యం.. వాహన చోదకులకు శాపం నేషనల్ హైవే అనుమతులు లేవు?

గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదు లక్షలు మున్సిపాలిటీకి వృదా మనద్యాస సాలూరు నవంబర్ 16:- గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టించిన డివైడర్ వల్ల వాహన చోదకులకు శాపంగా మారింది. పట్టణ నడిబొడ్డులో ఉన్న డివైడర్ వల్ల వాహన చోదకులకు దినదిన గండంగా…

మంత్రి నారాయణ చే సన్మానించబడిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్…

తిరుపతి, మన ధ్యాస,నవంబర్ 16 : కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర నేత తోట వాసుదేవ్ రాయల్ ఆదివారం నెల్లూరు లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ…

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తోణాంలో సంతకాల సేకరణ

మన ద్యాస, సాలూరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చెయ్యటం అన్యాయమని, దీన్ని యావత్తు రాష్ట్రం వ్యతిరేకిస్తోందని కావున ఈ పీపీపీ విధానానికి స్వస్తి చెప్పాలని తోణాం సర్పంచ్ మువ్వల ఆదయ్య డిమాండ్ చేసారు. ఆదివారం ఉదయం మండలంలోని…

దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్

తిరుపతి, మన ధ్యాస, నవంబర్ 16 : రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి…

సందడిగా జరిగిన నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనం మహోత్సవం

మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 16 :నెల్లూరు కనుపర్తిపాడు సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం నందు ఆదివారం నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమం కోలాహాలంగా జరిగింది. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు…

నెల్లూరులో ఆర్ కె బ్యూటీ సెల్యూన్ అండ్ ఎతిథిక్స్ గొప్ప ప్రారంభం

మన ధ్యాస,నెల్లూరు ,నవంబర్ 15 :నెల్లూరు నగరంలోని స్థానిక బీవి నగర్ మినీ బైపాస్ రోడ్డు నందు శనివారం ఉదయం ఆర్ కె బ్యూటీ సెల్యూన్ అండ్ ఎతిథిక్స్ ను నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకులు…

అధిక శాతం జబ్బులు అపరిశుభ్రత వల్లే

పుత్తూరు, మన ధ్యాస: సమాజంలో అధికశాతం జబ్బులు కేవలం వ్యక్తిగత మరియు పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయని డాక్టర్ పి.రవిరాజు అన్నారు. ప్రతినెలా మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు *స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ…

అంతర్జాతీయ సహన దినం – భిన్నత్వాన్ని అంగీకరించే సామర్థ్యం కోల్పోతే నాగరికతే ప్రమాదంలో పడుతుంది

సహనం ఎందుకు సంఘటిత సమాజానికి పునాది?,అసహనం ప్రపంచవ్యాప్తంగా ఎలా పెరుగుతోంది. లోతైన విశ్లేషణ,సహనాన్ని వ్యక్తిగతం నుంచి వ్యవస్థ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? Mana Tirupati Press Club :- ప్రపంచం ఎన్నడూ చూడని వేగంతో మారిపోతున్న ఈ కాలంలో, మనిషి ఆలోచన,…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరియు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి వివాహా ఆహ్వాన పత్రిక అందచేసిన ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 14 :ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు తన పెద్ద కుమార్తె సుష్మ వివాహ ఆహ్వాన పత్రికను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం శోభనబాబు వివాహానికి…