బంగారుపాళ్యం డిసెంబర్ 07 మన ద్యాస
కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పలువురు కళ్యాణ్ కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అలాగే మండల కేంద్రంలోని వంశీ కాంప్లెక్స్ ముందు పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం సాయి సూర్య ఇన్ లాడ్జ్ టాప్ ఫ్లోర్ లో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ బంధువులు శ్రేయోభిలాషులు స్నేహితులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









