

Mana News, Vedurukuppam :- నూతనంగా నియమింపబడిన ఇరిగేషన్ E E గారిని వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మరియు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి ఆధ్వర్యంలోఇరిగేషన్ E E మురళీ కుమార్ ను సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గంగాధర్ నెల్లూరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు బోడిరెడ్డి సుధాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి కండిగ నీటిపారుదల సంఘం అధ్యక్షులు కే.దామోదర్ రెడ్డి సర్పంచ్ నవనీతమ్మ కుమారుడు దామోదర్ రెడ్డి, గంటావారిపల్లి మాజీ సర్పంచ్ బాబురెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవరాజులనాయుడు, మండల తెలుగుదేశం పార్టీ
కార్యదర్శి మధు,జనసేన పార్టీ వెదురుకుప్పం మండల కార్యదర్శి ముని, తదితరులు పాల్గొన్నారు.
