సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 17;- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన ఒక్కొక్క ఎద్దులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని బాధితులు వాపోయారు. చెరొకరి ఎద్దులను ఎత్తుకెళ్లిన దొంగలు. రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఇద్దరు అన్నదమ్ములు ఎద్దులకు మేత వేసి ఇంటికి తిరిగి వచ్చారు. మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎద్దుల దగ్గరికి వెళ్లి చూడగా చెరొక్కరి ఎద్దు లేవని లబోదిబోమంటున్నారు అప్పుడు గ్రామస్తులు అందరూ వెళ్లి చూశారు వెంటనే కోదండాపూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది . దీనిపైన పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా ఒక్కోఏద్దు రూ.70,000 విలువ ఉంటుందని తెలిపారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!