వైభవంగా తెలుగు భాషదినోత్సవం

మన ధ్యాస యాదమరి ఆగస్టు 29: యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషదినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌.యం. జె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగుభాష మన సంస్కృతికి ప్రతీక, విద్యార్థులు దానిని గౌరవంగా కాపాడుకోవాలి” అని తెలిపారు. ఈ సందర్భంగా పద్యాలాపన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ దినోత్సవం కూడా జరిపారు. చివరగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈకార్యక్రమాన్ని తెలుగు విభాగ ఉపాధ్యాయులు యులు షణ్ముగం, మంజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు మదన్ మోహన్ రెడ్డి, కనకాచారి, దామోదర రెడ్డి, మధుసూదన్, సుల్తాన్, సుధాకర్, అరుణ, నాగభూషణం, మంజులత, రంగనాధం, రమాదేవి, కె.భారతి, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!