యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట …! వైసీపీ ….మీరున్నప్పుడు ఏమి చేశారు? ఎందుకివ్వలేదు ? వైసీపీ ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా, మేము వచ్చి 17 వేల టీచర్ ఉద్యోగులు ఇస్తుంటే, కొన్ని లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వస్తుంటే ….. ధర్నా చేస్తుంటే అర్థమేమిటి? వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇంజనీరింగ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 3400 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్లిపోయిన వాళ్ళు ఈ రోజు రీఎంబర్స్మెంట్ కోసం ధర్నాలు చేస్తారట, వీళ్ళు చేసిన బకాయిలు టీడీపీ తీరుస్తున్న విషయం మర్చిపోయినట్టున్నారు.
వైసీపీ ….మీరున్నప్పుడు ఏమి చేశారు? ఎందుకివ్వలేదు?అప్పుడేమీ చేయకుండా ఇప్పుడు ధర్నాలు ఏంటి ?
ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ ధర్నాలు గురించి ..! అని వారు పేరుకొన్నారు

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..