

ఎస్ఆర్ పురం, మన న్యూస్… జాతీయ బీసీ సంక్షేమ సంఘం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి ఎన్నికయ్యారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు సుధాకర్ ఆచారి మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సుధాకర్ ఆచారి మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు అలాగే బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండాలని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు సుధాకర్ ఆచారి తెలిపారు.
