

మీర్పేట మన న్యూస్ ;- మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలాజీ టెంపుల్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీ గజములతో సబితా ఇంద్రా రెడ్డి ని సత్కరించి భారీ జనసాంద్రంతో సామ యాది రెడ్డి గార్డెన్ కు తరలి వెళ్లారు వేలాదిగా తరలివచ్చిన జనానికి ఆతిథ్యం అందజేసి సబితా ఇంద్రా రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప భూపేష్ గౌడ్ అర్కల భూపాల్ రెడ్డి, బొక్క రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనిల్ యాదవ్, సునీత బాలరాజ్, విజయలక్ష్మి, లలితా జగన్, తదితరులు పాల్గొన్నారు