నెల్లూరు రూరల్ ,గాంధీనగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ లో ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ కనపర్తి గంగాధర్, 28వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, 29వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అస్లాం, టీడీపీ నాయకులు జిలానీ,మమతా రెడ్డి, పావళ్ళ ప్రసాద్, దామోదర్, గుద్దేటి భాస్కర్, దస్తగిరి, నారాయణ, నవీన్ రెడ్డి, గీతా కృష్ణ, మౌలాలి, ఖాదర్ భాష, సుధాకర్, సురేష్ రెడ్డి, దావూద్, కుమార్,అబ్దుల్ రజాక్, హుస్సేన్, యాకూబ్, శివ సాయి, నరేంద్ర, ఖాదర్, చోటు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మన న్యూస్ : సిబిఎన్ అంటే ఒక వ్యక్తి కాదు అద్భుతమైన శక్తి అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో ఉన్న ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్…

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల మహిళ విభాగానికి అధ్యక్షరాలుగా దెయ్యాల బేబీ నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేసిన విశేష సేవలకు గాను, ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా  నాగబత్తుల ప్రేమ్ కుమార్

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.