

మన న్యూస్,నెల్లూరు, రూరల్, ఏప్రిల్ 19 :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ………..సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పదిమందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బుజబుజ నెల్లూరు మరియు కనుపర్తిపాడు ఫ్లైఓవర్లు మంజూరు విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు అందించిన సహకారం మరువలేనిది అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించబోతున్నారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది కాలాలపాటు చల్లగా ఉండాలని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసేందుకు విపిఆర్ కి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
