

Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరినవారు ఈ సందర్భంగా వారికి తిరుపతి జిల్లా కార్యదర్శి ఎన్ సత్యనారాయణ రెడ్డి మండలం అధ్యక్షుడు ఎస్ అయ్యప్పన్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి ఆర్ మణి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి లు ఎస్ అబ్దుల్ రషీద్,ఎస్ గుణశేఖర్, మరియు నాయకులు బాబు రాయల్, రఘు శేఖర్ రెడ్డి, రాజేంద్ర , గురుమూర్తి, రమణయ్య, దామోదరం, వేలు, గంగాధరం, సరళా, వేణు గోపాల్ రెడ్డి, ప్రసాద్, మునీంద్రా, కాళీ ముత్తు, అమల, అజిత్, శుభాకాంక్షలు తెలియజేశారు.