Mana News,వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి సర్పంచి లలిత మామ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి.భాస్కర్ తండ్రి శంకరయ్య మృతి చెందారు శంకరయ్య మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి,మొండివెంగనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జనసేన మండల యువజన అధ్యక్షులు కావలి సతీష్, పంచాయతీ నాయకులు తిరుమలయ్య,హరినాథ్ తదితరులు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *