

మన న్యూస్, గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి కి మూడు లక్షల ఐదువేల రూపాయలను మండల నాయకుల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణం నాయుడు ,జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, నాయకులు బుజ్జి హరీష్ యాదవ్ యువరాజ్ జమీర్ తదితరులు పాల్గొన్నారు