

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ముడదా దేవుడు చేతికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత,నియోజవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని రూ.5000 ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో బర్ల గోవింద్, మాజీ ఉప సర్పంచ్ అవ్వా ఆదినారాయణ,జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షులు మడబాల బాబి,వైసిపి యూత్ లీడర్ కిల్లాడి శివ,గొర్ల కుశరాజు, గొర్ల రామాంజనేయులు, కిల్లాడి దేవుడు,కిల్లాడి నూకరాజు,లోక సూర్య చంద్ర,కొప్పిశెట్టి వీరబాబు గారు,నెలపర్తి రమణ, బొల్లం తాతారావు,పక్కుర్తి దొంగబాబు,గింజాల ప్రసాద్, నాయకులు కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావుపోకనాటి వెంకటేశ్వరరావు,
జువ్వల దొరబాబు తదితరులు పాల్గొన్నారు