

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలో భాగంగా మీడియా మిత్రులు సమాజం పట్ల ఎంతో ముందుకు వెళ్లి వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులకు రక్తదాతల సమూహము తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ సూపర్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఆశన్న కి రక్తదాతల సమూహ తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.