కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయి
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాస్తూ bకార్మికుల చట్టాలను కుదించి వేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు అందులో భాగంగానే అంగన్వాడీలకు ప్రైవేట్ కార్మికులకు ఔట్సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనాలు చట్టం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు రైతులకు నల్ల చట్టాలను తీసుకొచ్చి పరిశ్రమల పేరుతో అతి తక్కువ రేటుకు రైతుల భూములను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందన్నారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు పేదలకు ఉపాధి హామీ చట్టం ఒక వరం లాగ ఉన్నదన్నారు అలాంటి చట్టాన్ని తూట్లు పొడిచి అవినీతి అక్రమాల పేరుతో నిధులను తగ్గించి నెలలు తరబడి చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వి నాయుడు హమాలీ యూనియన్ నాయకులు గోపాల్ వ్యవసాయ కార్మిక సంగం నాయకులు మురళి వీరాంజనేయులు రైతు సంఘం నాయకులు జ్ఞానమూర్తి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పంచాయతీ వర్కర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం