అనిల్ గార్డెన్స్ లో మంత్రి శ్రీ నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ..!

నెల్లూరు, మనన్యూస్: నెల్లూరు నగరంలో వివిధ అభివ్రిద్ది పనుల ప్రారంభోత్సవాలకి, మరియు స్వర్ణాల చెరువులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు, తదితర కార్యక్రమాలకు నెల్లూరుకు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి, శ్రీ నారా లోకేష్ ని, అనిల్ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. అనంతరం నియోజకవర్గంన్నీ అభివృద్ధి పథంలో నడిపించుటకు కొన్ని విషయాలను ఆయనకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

  • Related Posts

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు,  పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*

    మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం

    మోటార్లు ఆన్.. ఉరవకొండలో నీటి సమస్యకు చెక్!

    హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.

    • By RAHEEM
    • July 7, 2025
    • 8 views