నెల్లూరు, మనన్యూస్: నెల్లూరు నగరంలో వివిధ అభివ్రిద్ది పనుల ప్రారంభోత్సవాలకి, మరియు స్వర్ణాల చెరువులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు, తదితర కార్యక్రమాలకు నెల్లూరుకు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి, శ్రీ నారా లోకేష్ ని, అనిల్ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. అనంతరం నియోజకవర్గంన్నీ అభివృద్ధి పథంలో నడిపించుటకు కొన్ని విషయాలను ఆయనకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.