

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటరమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ యాదవ రెడ్డి. మాజీ ప్రెసిడెంట్ సీతారాం . సెక్రటరీ భూపాల్ రెడ్డి . జెయింట్ సెక్రెటరీ కృష్ణ . చారి . గణేష్ ఉత్సవ కమిటీ సెక్రటరీ రాజేష్ బాబు.కాలనీవాసులు పాల్గొన్నారు.
